ఆవాహయించిన....ప్రతివచించవా?
వ్యసనకరమైనా.... బయల్పడవా?
మనసుక్రుంగిన.... కటాక్షించవా?
మమ్ము కాచు ఈశ్వరా...
ఘనము నీ గుండెరా..
కరము అందించరా..
(మము)మన్నించురా...!!
నీల మైన కంఠంగలవాడా.... నిన్నే స్తుతిస్థి కదరా..!!
సత్వము, ముచిరము అన్నీయు అడిగే...
సహనము, సౌఖ్యమూ అన్నీయు నశించే...
పిరికి వాడవగు బ్రామిక నీదికద త్రినయనుడ...
భూలోకమునరా.....వికలమైనా జగమును కడతేర్చురా..!!
నదులు అన్నీయు అలసి పోయెర..
మంచి తనము మునిగి పోయెర..
నిష్టగల విశదము కల్పించు ఇకనైనా.. గంగాధరుడా...
గగనాన్నిచీల్చురా.... నిర్మలమగు గంగను అందించురా...!!
-- ARIF.TMD